CM Revanth: ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్.. ఇకపై గుడ్డలు ఊడదీసి కొడతామంటూ!
ప్రభుత్వం, నాయకుల గురించి ఇష్టమొచ్చిన్నట్లు పోస్టులు పెడితే తోడ్కలు తీస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఫేక్ జర్నలిస్టుల గుడ్డలు ఊడదీసి కొడతామన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు.