Gutta Jwala: అందంగా ఉండాలి.. అన్నీ సర్దుకుపోవాలి: సినీ ఇండస్ట్రీపై గుత్తా జ్వాలా సంచలనం!
నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రమోషన్‌లో గుత్తజ్వాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ' సినిమా ఛాన్స్ రావాలంటే తెల్లగా ఉండాలి. సిగ్గు అసలే ఉండకూడదు. అన్నింటికి సర్దుకుపోవాలి. లేదంటే కెరీర్ క్లోజ్ అయిపోతుంది. కానీ అలా నా వల్లకాదు' అని చెప్పడం చర్చనీయాంశమైంది.
Gutta Jwala: సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనంటూ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా దుమారం రేపింది. అంతేకాదు మహిళల రంగు, బాడీ షేప్స్ గురించి కూడా ఆమె బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లు రావాలంటే వారిలా ఉండాలంటూ ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ విజయ్‌కుమార్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'రాబిన్హుడ్' మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం గుత్తా జ్వాలా పనిచేశారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమె.. ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
ఈ మేరకు గుత్త జ్వాలా మాట్లాడుతూ.. ‘మన సినిమాల్లో అవకాశం రావాలంటే అమ్మాయి తెల్లగా ఉండాలి. నాకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎలా ఉండాలో కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. కానీ నేను వారిలా ఉండలేను. ఇక్కడ ఉండాలంటే చాలా మారాలి. సిగ్గు అసలే ఉండకూడదు. నిర్మాతలు, డైరెక్టర్లు, పెద్దలు చెప్పినట్లు సర్దుకుపోవాలి. లేదంటూ కెరీర్ క్లోజ్ అయిపోతుంది. డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించే చెప్పారంటూ వాదిస్తున్నారు. అవకాశాలు రావాలంటే అందాలు అర్పించేందుకు అడ్జస్ట్ కావాల్సిందేనంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' లో వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. మార్చి 28న విడుదల కానుండగా.. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో డేవిడ్ వార్నర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

gutta jwala Photograph: (gutta jwala)

నేను వారిలా ఉండలేను..

ఇది కూడా చూడండి:రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' లో వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. మార్చి 28న విడుదల కానుండగా.. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో డేవిడ్ వార్నర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
Salaar 2 Update: 'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్
Salaar 2 Update: ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ "సలార్: పార్ట్ 1 – సీస్ఫైర్" సినిమాకు సీక్వెల్‌గా రానున్న "సలార్ 2"పై ప్రేక్షకుల. Latest News In Telugu
Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు Short News | Latest News In Telugu
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ.. తిరుపతిలో నిరసన సెగ
విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Meenaakshi Chaudhary: పడుకొని ఫొటోలకు ఫోజులిస్తున్న మీనాక్షి.. అబ్బా భలే ఉంది!
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే మీనాక్షి ఎప్పటికప్పుడు అందమైన ఫొటో షూట్లతో అభిమానులను ఫిదా చేస్తుంటుంది. Latest News In Telugu | సినిమా
Prabhas Spirit Update: అరాచకం సామి ఇది.. సెప్టెంబర్ నుండి స్పిరిట్ నాన్ స్టాప్ కొట్టుడే..!
Prabhas Spirit Update: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టులలో "స్పిరిట్"(Spirit Movie)కి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ సినిమా........ Latest News In Telugu
Sobhan Babu: శోభన్ బాబుకు బ్లాంక్ చెక్ ఇచ్చా.. అతడులో ఆయన ఎందుకు నటించలేదంటే? : మురళీ మోహన్
ఈ సినిమాలో నటుడు నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి పాత్రను ముందుగా అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలని అనుకున్నారట Short News | Latest News In Telugu
Ben Stokes: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. సెంచరీతో రికార్డుల వర్షం
Google Maps: కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ
BRAOU: చదువుతో పాటు స్టైపెండ్.. అంబేద్కర్ ఓపెన్ యనివర్సిటీ గుడ్ న్యూస్!
Crying Eyes: ఏడుపుతో ఆరోగ్యమా..? దాని రహస్యాలు తెలుసుకోండి
BIG BREAKING : వాళ్లకి రూ.5లక్షలు ఇస్తాం.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!