High Court: HCUలో చెట్లు కొట్టొద్దు.. రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది.