Eating Habits: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి!
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది.
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. ఈ హత్య వెనుక కేంద్ర హోంశాఖ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ది నిజంగా యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఫెయిలయ్యామనే మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
కొబ్బరి నీళ్ళను రిఫ్రిజిరేటర్లో, బయట ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.
యువ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కిస్ చేసుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది మూవీకి సంబంధించిన సీన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు.
అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అక్రమవలదారులను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈ రూల్ కు అక్కడి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.