TG Private Schools: మధ్యతరగతి పేరెంట్స్కు గుడ్ న్యూస్.. తగ్గనున్న ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు!
తెలంగాణ ప్రభుత్వం మధ్యతరగతి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.