తిరుమల కల్తీ నెయ్యి వివాదం.. AR డెయిరీకి బిగ్ రిలీఫ్!
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో AR డెయిరీకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అధికారులు జారీ చేసిన నోటీసులో అస్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని, మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.