Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు
తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. స్వామి వారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రసాదాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
తిరుమలలో దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు టీటీడీ మరో వినూత్న ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు.
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని తెలిపారు.
పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు.స్వామి వారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీపెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు.