TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై గంట నుంచి మూడు గంటల్లోనే భక్తులకు దర్శనం పూర్తయ్యేలా టీటీడీ AI సహకారం తీసుకోవాలని ప్లాన్ చేసింది.
వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను విడుదల చేస్తోంది.
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు | Cyclone Fengal | Sources say that TTD pilgrims and devotees get effected by Fengal Cyclone effect | RTV
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని పొందిన సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చిచ్చిందా అనేది చూస్తుంది.
తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీల బృందం తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కలిసి వివరాలు తీసుకున్నారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు.