Constipation: ఈ పండ్లు మలబద్ధకాన్ని తొలగిస్తాయి.. రోజూ తింటే మరో లాభం కూడా!
పండ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వాటిల్లో కివి, డ్రాగన్ ఫ్రూట్, బెర్రీ తింటే మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో, అల్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/31/constipation-2025-10-31-20-19-05.jpg)
/rtv/media/media_files/2025/06/06/LAsYpzPDqQM4PPFBRFGY.jpg)
/rtv/media/media_files/2025/03/16/r6LilUaJ036HFUzhVnBg.jpg)
/rtv/media/media_files/2025/01/27/TLAyX2mzEuq0FVzzSbEC.jpg)
/rtv/media/media_files/2024/12/29/eH68kEcFI4qcObj1N3HX.jpg)
/rtv/media/media_files/2024/12/07/2S86ks6XkssXBH7OYd7I.jpg)