Kubera Movie: ఏపీలో 'కుబేరా' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!
'కుబేరా' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించింది. విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.