ఆంధ్రప్రదేశ్TTD: టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..? తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. By Madhukar Vydhyula 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం...ఒకే కుటుంబంలోని ఐదుగురు కిడ్నాప్... తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. వారిలో ఒకరు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. By Madhukar Vydhyula 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tirumala Darshan: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల..ఎప్పుడంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ 2025 కోటాకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. టికెట్లు రేపటి నుంచి అనగా మార్చి 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ ప్రకటించింది. By Madhukar Vydhyula 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tirumala: తిరుపతి వెళ్తున్నారా? ఇక మీదట ఇలా చేయడం తప్పనిసరి.. తిరుమల తిరుపతి దేశస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావడంతో భక్తులు దైవదర్శనానికి పోటెత్తారు. మరోవైపు వేసవి సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణమే కాకుండా ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. By Madhukar Vydhyula 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Shekhar Basha : శేఖర్ బాషాపై మరో కేసు...నమ్మించి మోసం చేశాడని... బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషాపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. శేఖర్ బాషా తనను మోసం చేశాడంటూ ఓ యువతి మీడియా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని వెల్లడించింది. By Madhukar Vydhyula 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Municipal Corporation : ఉత్కంఠ రేపిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక..చివరికి రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ఎట్టకేలకు టీడీపీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. కాగా తిరుపతిలో కార్పొరేటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. By Madhukar Vydhyula 04 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tirupati stampede: తిరుపతి తొక్కిసలాట...జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది. ఈ మేరకు న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్తిరుమలలో నకిలీ టికెట్లు కలకలం.. ఇంటి దొంగల పనే తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించి దర్శనం చేయిస్తున్నారు. కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్‌లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. By K Mohan 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ? తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn