ప్రవీణ్‌ది హ*త్యే...పోలీసులే..! | KA Paul Sensational Comments On Police Over Pastor Praveen | RTV
పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు చెప్పిన దానికి వ్యతిరేకంగా కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూపించిన వీడియోల్లో ఒక్కచోట కూడా ప్రవీణ్ ఫేస్ కనిపించలేదని ఆయన అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన RTV ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.