TGPSC: గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది. గ్రూప్-1 సర్వీస్‌లలో స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గుర్తింపు పొందిన ఆటలు/క్రీడలలో (ఫారమ్-1), ఒక అంతర్జాతీయ పోటీ/మల్టీ నేషనల్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు మాత్రమే గ్రూప్ – 1 పోస్టులకు క్రీడా రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులని టీజీపీఎస్సీ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..TGPSC: టీజీపీఎస్సీ కీలక నిర్ణయం!
గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది.
Translate this News: