TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. వారంతా అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఏ4 సైజులో హాల్టికెట్, ఫొటో, పేరు వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. జూన్ 9న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది.