TG Crime: తెలంగాణలో ఘోరం.. బావపై మోజుతో భర్తకు కూల్ డ్రింక్‌లో విషం!
అక్రమసంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను ఏ మాత్రం ఆలోచించకుండా కడతేర్చుతున్నారు భార్యలు. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బావపై ప్రేమతో కట్టుకున్న భర్తకు విషం పెట్టి చంపేసిందో భార్య.