Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల!

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు శుక్రవారం(నేటి) నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులు నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పెట్టనున్నారు.

New Update
TS TET Hall Tickets : టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు శుక్రవారం (నేటి) నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పెట్టనున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు.

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు