తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl Dies of Braindead in Tenali |RTV
తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl who works as Nurse in a private Hospital Dies of Braindead as she goes out with a Rowdy Sheeter in Tenali |RTV
Tenali: తెనాలిలో గంజాయి ముఠా అరెస్టు.. సీక్రెట్ గా ప్యాకెట్లలో..!
తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుల వద్ద 30 వేల విలువగల కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు.
Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం..
అమెరికాలో తెనాలికి చెందిన హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు ఆమె అమెరికాకు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక స్నేహితులతో కలిసి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Voter Slaps MLA: తెనాలిలో ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన ఓటరు
ఏపీ ఎన్నికల్లో సంచలన విషయం చోటు చేసుకుంది. క్యూలైన్ లో రాలేదని ప్రశ్నించినందుకు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ఒక ఓటరును కొట్టడంతో.. ఆ ఓటరు తిరిగి ఆయన చెంప పగుల గొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరును విచక్షణా రహితంగా బాదేశారు.
Indian Student: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.
Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి?
జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.