New Update
/rtv/media/media_files/Mwk5kDVgvd1ftioJWX0V.jpg)
Tenali: తెనాలిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుల వద్ద 30 వేల విలువగల కేజిన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
తాజా కథనాలు