Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు
తెనాలిలో వివాహితను గొంతుకోసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రామిశెట్టి అలేఖ్యను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. భర్త రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/2-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/35d9643f-7e6c-43d7-8581-806612ef527d-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Nadendla-Manohar.webp)