Telusu Kada Teaser: ఆ రొమాన్స్ ఏంటి బ్రో..! సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది
సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తెలుసు కదా' మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ రొమాన్స్, లవ్ స్టోరీ యూత్ ఆకట్టుకునేలా ఉంది.