MEIL: మామను పంపించేందుకు.. రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్న మేఘా కృష్ణారెడ్డి.. వివరాలివే!
దేశంలో భారీ ప్రాజెక్టులు చేయడంతో పాటు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ ప్రధాన భాగస్వామి కృష్ణారెడ్డి అప్పులు చేస్తున్నారు. అది కూడా 15 శాతం వడ్డీకి కావడం చర్చనీయాంశమైంది.