నెల జీతం రూ.13వేలే.. కానీ గర్ల్‌ఫ్రండ్‌కు ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్
ముంబాయికి చెందిన ఓ యువకుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఫేక్ మెయిల్ ద్వారా సంస్థకు తెలియకుండా రూ.21.6 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో కార్లు, బైక్ కొనడంతో పాటు తన ప్రేయసికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.