Actress Abhirami: నా ఇష్టంతోనే చేశాను.. కమల్ హాసన్ తో లిప్ కిస్ పై నటి కామెంట్స్ వైరల్ !
నటి అభిరామి 'థగ్ లైఫ్' ట్రైలర్ లో కమల్ హాసన్ తో లిప్ లాక్ సీన్ పై స్పందించారు. చిత్రనిర్మాతల నిర్ణయాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని.. ఆ సన్నివేశాన్ని ఇష్టపూర్వకంగానే చేశానని తెలిపింది. ఈ అంశంపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది.