AP BJP New President: ఏపీ బీజేపీకి కొత్త చీఫ్.. మాజీ సీఎం కిరణ్ తో పాటు రేసులో ఉన్నది వీరే!
ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. వచ్చే నెలాఖరు ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.