రాజమండ్రిలో హైటెన్షన్.. భారీగా తరలివచ్చిన పాస్టర్లు.. హర్షకుమార్ అరెస్ట్!
పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో నేడు రాజమండ్రిలో తలపెట్టిన శాంతి ర్యాలీ సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే హర్షకుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. భారీగా తరలివచ్చిన పాస్టర్లు ఇప్పటికే క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు.