Pavel Durov: టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్ట్! ఎందుకంటే..
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో OFMIN అరెస్ట్ చేసింది. టెలిగ్రామ్ ద్వారా నేరాలను నిరోధించడంలో విఫలం కావడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో దురోవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దురోవ్‌ను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు.