Telangana Sarpanch Election Controversy | సర్పంచ్ టికెట్ | BJP Vs BRS | Bandi Sanjay | KCR | RTV
సర్పంచ్ ఎన్నికలు క్యాన్సిల్.. | High Court Big Twist In Sarpanch Elections | CM Revanth Reddy | RTV
BIG BREAKING: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఉత్కంఠ పరిస్థితి మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ZPTC, MPTC ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది.
TG Local Elections: కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే.. స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ ప్లాన్-బీ ఏంటో తెలుసా?
స్థానిక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్ ప్లాన్-బీ కూడా రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. BC రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన GOను కోర్టు కొట్టేస్తే.. పాత రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
BIG BREAKING: ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు
జూన్ చివరిలోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు.
Telangana Assembly Special Session: ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై కేంద్రంతో తాడోపేడో...రేవంత్ దూకుడు
స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.
/rtv/media/media_files/2025/10/09/notification-2025-10-09-10-39-29.jpeg)
/rtv/media/media_files/2025/10/05/telangana-local-elections-2025-10-05-11-58-47.jpg)
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
/rtv/media/media_files/2025/02/20/6wrvXI3z7v7i47lWrUGr.jpg)