Latest News In Telugu Jishnu Dev Varma: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా? తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana New Governor : నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్‌గా...ఓమ్ ప్రకాశ్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం తెలంగాణకు కొత్త గవర్నర్ గా నియమితులైన రాధాకృష్ణన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్ట్ న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ హాజరయ్యారు. By Trinath 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపిచారు. ఈసారి తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ కారణంగానే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గవర్నర్ పదవికి రాజీనామా? తమిళిసై ఏం చెప్పారంటే..! తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై తమిళిసై స్పందించారు. అదంతా పుకార్లు అని కొట్టిపడేశారు. తెలంగాణ గవర్నర్‌గా సంతోషంగా ఉన్నానని చెప్పారు. కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana : గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం.. కాంగ్రెస్ కరపత్రం చదివారంటూ.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదనట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గవర్నర్. తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని, తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉంటారని అన్నారు. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn