Telangana Crime: మద్యం మత్తులో కొడుకు ఘాతుకం... కన్నతల్లిని కడతేర్చిన కసాయి
కడవరకు తోడుండి కాటికి చితి పెట్టాల్సిన ఓ కొడుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పులిచ్చిన వారికి సమాచారం ఇచ్చిందన్న కోపంతో తాగిన మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఓ శాడిస్ట్ కొడుకు.