CRIME NEWS: ఇంత స్పీడున్నారేంట్రా బాబు- నాలుగు నిమిషాల్లో ATM లూటీ.. లక్షల్లో దోచేసి..!
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఊహించని చోరీ జరిగింది. కొందరు దుండగులు రావిర్యాలలోని ATMని లూటీ చేశారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ATMలోని రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీసీపీ సునీతా రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.