Dog Virus: తెలంగాణలో కొత్త వైరస్ కలకలం.. కుక్కల నుంచి మనుషులకు..!
తెలంగాణలో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బయటపడింది. కనగర్తికి చెందిన 4ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేధ ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో చికిత్స పోందుతోంది.
/rtv/media/media_files/2025/02/07/yEUqGIBxstnZPd4J0zwE.jpg)
/rtv/media/media_files/2025/02/07/sOQYBQUBprokcEtxVDeg.jpg)
/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
/rtv/media/media_files/2025/01/26/5Ghd7U6tXD1sLb8zKFay.jpg)
/rtv/media/media_files/2025/01/18/7N6jZQQjNueTUDq0wcW4.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)