BIG BREAKING: తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు..!
తెలంగాణ మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్కకి హోం మంత్రి ఇవ్వనున్నట్లు, ఉత్తమ్ దగ్గరున్న సివిల్ సప్లైయ్స్ మరొకరికి కేటాయిస్తారని సమాచారం. మంత్రి శ్రీధర్ బాబుకు ITతోపాటు మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది.
CM Revanth Reddy In Delhi | మంత్రుల శాఖల్లో భారీ మార్పులు | Telangana Cabinet | Rahul Gandhi | RTV
Telangana Cabinet | ప్రేమ్ సాగర్ తిరుగుబాటు | MLA Prem Sagar Rao | CM Revanth Reddy | RTV
Cabinet Expansion: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు.. మరో 12 మంది...
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తమకు అవకాశం వస్తుందని ఆశిస్తూ వస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలింది. పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Cabinet expansion: కేబినెట్లో సామాజిక వర్గాలకి కేటాయింపు.. ఈ ముగ్గురే ఎందుకంటే?
తెలంగాణ మంత్రివర్గంలోకి సామాజిక వర్గాల వారీగా అవకాశం కల్పించారు. ముగ్గురు మంత్రులు ఈరోజు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నలుగురు రెడ్డీ మంత్రులు ఇండటంతో ఆసారి రెడ్లకు కాకుండా.. బీసీ, ఎస్సీ మాల, మాదిగ ఎమ్మెల్యేలకు అవకాాశం కల్పించారు.
SC MLAs : పట్టుపట్టి సాధించిన ఎస్సీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎస్సీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద వారి పోరాటం ఫలించింది. ఎట్ధకేలకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కింది.