BIG BREAKING: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కవిత!
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు.