Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
కలగణనకు అమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.