తెలంగాణ కేబినెట్లో ఐదు ఆర్డినెన్స్‌లకు ఆమోదం
సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ రాష్ట్రమంత్రులు భేటి అయ్యారు. కేబినెట్ 5 ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపింది. వాటిలో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం వంటి అంశాలపై మంత్రులు సుదీర్ఘ చర్చ జరిపారు.