Mirai Telugu Teaser: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘మిరాయ్’ టీజర్.. వారెవ్వా అదిరిపోయింది మచ్చా
‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్లో హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి.