iphone Offers: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ. 25వేల లోపే ఆపిల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ. 25వేల లోపే ఆపిల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ డేస్ సేల్ జరుగుతోంది. Apple iPhone వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 70వేల ఐఫోన్ 14 కేవలం రూ. 58వేలకు కొనవచ్చు.
గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.
డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఫొటోలను 'ఏఐ' ద్వారా 'అన్‌డ్రెస్' చేసే వెబ్సైట్లలో పోకిరిగాళ్లు హద్దుదాటుతున్నారు. గత సెప్టెంబర్‌లో 2 కోట్ల 40లక్షల మంది యూజర్లు 'న్యూడిఫై' సైట్లను విజిట్ చేశారని నివేదికలు చెబుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ పాడైపోతే సర్వీస్ సెంటర్లో ఇవ్వాల్సి వస్తుంది. అయితే, రిపేర్ కోసం స్మార్ట్ ఫోన్‌ను సర్వీస్ సెంటర్లో ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ యాప్స్ ఉంటే డిలీట్ చేయాలి. వ్యక్తిగత డేటాను వేరే డివైజ్‌లో సేవ్ చేసుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ లాగౌట్ అవ్వాలి.
ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీ మొబైల్లో ప్రతిదానికి సెక్యూరిటీ లాక్ ఏర్పాటు చేసుకోవాలి. తెలియని వ్యక్తులకు మొబైల్ ఇవ్వొద్దు. ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఉంటే డిలీట్ చేయడం ఉత్తమం.
ప్రస్తుత కాలంలో 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో విడుదలవుతున్న చాలా స్మార్ట్ఫోన్లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. బ్యాటరీ అంతే త్వరగా పాడైపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? తెలియాలంటే పైన లింక్ క్లిక్ చేయండి..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐటెల్ త్వరలోనే సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో itel S23+ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త itel S23+లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ 50మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ డివైస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.