Yuvagalam: లోకేష్ యువగళం 2.0 షురూ!.. షెడ్యూల్ ఖరారు
టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం రెండో విడత పాదయాత్రపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 27 నుంచి యువగళం రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం రెండో విడత పాదయాత్రపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 27 నుంచి యువగళం రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
వైసీపీ కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయని కౌంటర్ వేశారు మంత్రి చెల్లుబోయిన. తాము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుందని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారని మండిపడ్డారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు విజయవాడలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టనున్నారు. ఈనెల 27వ తేదిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత శంఖారావం అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితుల పంతం..వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
పుంగనూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పసుపులేటి హరిప్రసాద్, చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.