TDP Mahanadu 2025 in Kadapa | కడప మహానాడుకు సైకిల్ పై టీడీపీ వీరాభిమాని | CM Chandrababu | RTV
Palnadu: ఏపీలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య.. వెంటపడి కొడవలితో నరికి..!
పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలను వేరే వర్గానికి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. వెంకట్రామయ్య వర్గం వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దీన్ని తట్టుకోలేని వెంకట్రామయ్య ప్లాన్ చేసి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను వెంటపడి కొడవలితో నరికి దారుణంగా చంపేశారు.
TDP MLA Bandaru Satyanarayanamurthy: MLAగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా.. ప్రజల్లో తిరగలేక పోతున్నా!
విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.
AP Politics: జనసేన Vs టీడీపీ.. ఆ పదవికోసం రెండు వర్గాల మధ్య భగ్గుమన్న విభేధాలు!
విశాఖలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి వెళ్లిపోగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
YSRCP: వైసీపీకి బిగ్ షాక్..బీజేపీలో చేరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం
అధికారం కోల్పొయి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ఉన్న జకియా ఖానం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.
BIG BREAKING: ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
ఏపీ టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
AP Crime : మోదీ సభకు వెళ్లిన మాజీమంత్రి...ఇంటికి కన్నం వేసిన దొంగలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. పట్టణంలోని మూడంతస్తుల భవనంలో జవహర్ ఉంటున్నారు.గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.
TDP: ఆ మహిళా నేతకు బిగ్ షాకిచ్చిన టీడీపీ.. పార్టీ నుంచి సస్పెండ్.. కారణమిదే!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ మహిళా నేత ఒకరు సస్పెన్సన్‌కు గురయ్యారు. దీంతో పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్న పార్టీ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లయింది.