Tamilanadu: భారీ పేలుడు.. ఆరుగురు మృతి!
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఓ శుభవార్త చెప్పింది.ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పొంగల్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.
శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి.
బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరణాల సంఖ్య 58 కు చేరుకుంది. మరో వైపు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు.
తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది.