Agra: తాజ్మహల్ తో పాటు ఆగ్రాలోని ఈ అద్భుతాలను ఎప్పుడైనా చూశారా..!
భారతదేశంలో ఆగ్రా ఓ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఆగ్రాలో తాజ్మహల్ తో పాటు సందర్శించడానికి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఖతు శ్యామ్ జీ ఆలయం, శ్రీ మంకమేశ్వర దేవాలయం, కైలాస దేవాలయం, బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, దయాల్బాగ్ ఆలయం.