China:మమ్మల్ని ఎవరూ ఆపలేరు..తైవాన్‌కు చైనా వార్నింగ్
న్యూఇయర్ సందర్భంగా తైవాన్‌కు చైనా అధ్యక్షడు జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌తో తమ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయాన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.