Taiwan: తైవాన్లో, కొత్త అధ్యక్షుడు లై చింగ్ తే ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు, శుక్రవారం ఆ దేశ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వారు తన్నుకున్నారు, కొట్టుకోవడం కూడా జరిగింది. కొందరు ఎంపీలు స్పీకర్ సీటుపైకి కూడా ఎక్కారు. ఒకరినొకరు లాగడం, కొట్టుకోవడం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ బిల్లుకు సంబంధించిన పత్రాలతో ఓ ఎంపీ సభ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తిగా చదవండి..MP Viral Video: బిల్లు పేపర్లతో పారిపోయిన ఎంపీ..ఎక్కడంటే!
తైవాన్లో, కొత్త అధ్యక్షుడు లై చింగ్ తే ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు, శుక్రవారం ఆ దేశ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఇంతలో ఓ బిల్లుకు సంబంధించిన పత్రాలతో ఓ ఎంపీ సభ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Translate this News: