VIRAL VIDEO: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బిర్యాని తింటుండగా.. మధ్యలో ట్యాబ్లెట్లు కనిపించడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.