Rohit: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్ గా అవతరించనున్న హిట్ మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికి 149 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్.. అఫ్గాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్గా ఘనత సాధించనున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీల రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంది.