Tilak Varma Achieved a Rare Record: విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో వెస్టిండీస్ టీమ్ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టాపోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆ జట్టులో పూరన్ (67) పరుగులతో అదరగొట్టాడు.
పూర్తిగా చదవండి..అరుదైన రికార్డు సాధించిన తిలక్ వర్మ..
విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కొత్త బ్యాటర్ తిలక్ వర్మ తాను ఆడిన రెండో మ్యాచ్ ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
Translate this News: