Switzerland: స్విట్జర్లాండ్ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!
స్విట్జర్లాండ్లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.
స్విట్జర్లాండ్లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.
స్విట్జర్లాండ్లో అమెరికాకి చెందిన 64 ఏళ్ల మహిళ 'ఆత్మహత్యా పేటిక' (సూసైడ్ పాడ్) సాయంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమెకు సహకరించిన పలువురు వ్యక్తులను దక్షిణ స్విట్జర్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు పెట్టారు.
ఎప్పటిలానే అందమైన దేశంగా స్విట్జర్లాండ్ మరోసారి నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంటే భారతదేశం 33వ స్థానంలో ఉంది.
టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ఎంతలా అవుతోందో...ఎక్కడికి చేరుకుంటుందో కూడా ఊహించడం కష్టంగా ఉంటోంది. తాజాగా మానవ మెదడులోని కణజాతం ఆధారంగా కంప్యూటర్ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు.
ఎండలు దంచికొడుతున్నాయి. మార్చినెల ముగియకముందే ఠారెత్తిస్తున్నాయి.హీరో మహేశ్ బాబు ఫ్యామిలీ మాత్రం మంచులో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడిది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.