ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!
ఢిల్లీని ఓ గ్రెేటెడ్ కమ్యూనిటీ మొత్తం వినూత్న పద్ధతిలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాకి వెళ్లిన కుటుంబం త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చి గ్రేెటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్లో కలపగా వారంతా పవిత్ర స్నానం ఆచరించారు.