Swimming: ఈత తర్వాత నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? అసలైన కారణాలు ఇవే!!
ఈత అనేది సంపూర్ణ శరీరాన్ని ఉద్భవించే వ్యాయామం. దీని ప్రభావం శారీరకంగా, మానసికంగా మేలు చేస్తుంది. ఈత సమయంలో చేతులు, కాళ్లు, కొర్లు, మెడ, ప్రధాన కండరాలు అన్నీ పనిచేస్తాయి. ఇదే నిద్రకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా మల్లేపల్లిలో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో పోలీసులు చెరువులో గాలిస్తుండగా పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లలను తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు.
Crime: అయ్యో బిడ్డలు.. ముగ్గురు పిల్లల ప్రాణం తీసిన సరదా!
తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన నాగర్‌కర్నూల్ పెద్దకొత్తపల్లికి చెందిన ముగ్గురు పిల్లలు పోతుల చెరువులోపడి చనిపోయారు. గణేశ్, రక్షిత, శ్రావణ్ కుమార్ అకాల మరణంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
Swimming: వేసవిలో ఈతకు వెళ్లేప్పుడు ఈ విషయాలను మర్చిపోవద్దు
వేసవి వేడిలో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం 10 నుంచి 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే సమయంలో సన్‌స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం రోజంతా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Krishna River : పండుగ పూట విషాదం...కృష్ణానదిలో ఈతకు వెళ్లి..
పండగ సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
Paris Olympics 2024: రెండు గంటలు.. రెండు గోల్డ్ మెడల్స్.. ఒలింపిక్స్ లో అరుదైన ఫీట్
ఒలింపిక్స్ లో ఒకేరోజు.. రెండుగంటల వ్యవధిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు ఒక స్విమ్మర్. 1976లో ఇలాంటి రికార్డు ఉంది. దానిని తిరగరాశాడు స్విమ్మర్ లియోన్ మార్చాండ్. అతను 200 మీటర్ల బటర్‌ఫ్లై - 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు.
Hyderabad : అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి!
హైదరాబాద్ కాటేదాన్ కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. గత శనివారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన అక్షిత్ నీట మునిగి చనిపోయాడు.
Swimming: అలాంటి వారు పొరపాటున కూడా స్విమ్మింగ్ చేయకూడదు.. చేస్తే అంతే!
స్విమ్మింగ్ రాకపోతే మొదట దానిలో శిక్షణ తీసుకోవాలి. హైపోగ్లైసీమియా, జలుబు, దగ్గు, చర్మం, అలెర్జీ వంటి అంటు వ్యాధులు ఉంటే ఈతకు దూరంగా ఉండాలి. వీటి వల్ల చర్మవ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, కంటి ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.