39 మంది కాన్స్టేబుళ్ల సస్పెన్షన్ | 39 Police Constables Suspended | RTV
ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.
లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
లోక్‌సభలో ఐదురుగు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. భద్రత ఉల్లంఘనపై చర్చ సందర్భంగా లోక్‌సభలో క్రమశిక్షణను పాటించలేదని ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది.